మాలతిని నేను. నన్ను నిడదవోలు మాలతి అంటారు. ఇందులో నాచింతనలూ, చింతలూ, సందేహాాలు ఉంటాయి. , కతలూ వెతలూ,

10, జులై 2010, శనివారం

ఇల్లు

అతనికి ఇల్లంటే
కంచం, మంచం, ఆపైన ఇల్లాలు అదనం

ఆమెకి ఇల్లంటే
పూర్వజన్మ సంచితార్థం.

4 కామెంట్‌లు:

  1. మీ సాహితీ వ్యవసాయం శ్లాఘనీయం. తెలుగుసాహిత్యం బ్లాగులో రాద్దామని బద్దకించాను. తెతూలికలో రాద్దామని వెనుదీసాను. కాని ఆ ఇంగ్లీషుతూలికలో తెలుగులో రాసింది చూడగానే ఆనందంతో నా తెలుగు అనుకొని. అభినందించటం బద్దకించానని గుర్తొచ్చి ఇక్కడ మీకు నెనర్లు చెప్తున్నా. - భాగవత గణనాధ్యాయి
    http://telugubhagavatam.com/

    రిప్లయితొలగించండి

వీలయినంతవరకూ తెలుగులో వ్రాయగలరు. ప్రస్తుతం ఈబ్లాగు మేనేజి చేయడం నాకు సరిగా తెలియడంలేదు. అందుచేత, చూచినవారు ఏదో ఒకమాట, కనీసం మీపేరు, వ్యాఖ్యలలో పెట్టవలసిందిగా నా మనవి. కొన్ని కనిపించేక ఈ మనవి తొలగించేస్తాను. - ధన్యవాదాలు.